ఉచిత ఆన్‌లైన్‌ కోర్సులను అందించే ప్రముఖ విదేశీ యూనివర్సిటీలు ఇవే!

81చూసినవారు
ఉచిత ఆన్‌లైన్‌ కోర్సులను అందించే ప్రముఖ విదేశీ యూనివర్సిటీలు ఇవే!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరి కోసం ప్రముఖ విదేశీ యూనివర్సిటీలైన హార్వర్డ్‌, ఎంఐటీ, జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌, మిషిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీలు కొన్ని ఉచిత ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో చేరిన విద్యార్థులు తమకు నచ్చిన విభాగాల్లో ప్రాథమికాంశాలు ఉచితంగా నేర్చుకోవచ్చు. అలాగే మార్కెట్‌లో మంచి ఉద్యోగ అవకాశాలను కూడా అందుకోవచ్చు.

సంబంధిత పోస్ట్