అగ్ని ప్రమాదంలో మృతులు వీరే..

65చూసినవారు
TG: హైదరాబాద్ మీర్‌చౌక్ గుల్జార్‌హౌస్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనలో 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల వివరాలు.. రాజేంద్రకుమార్‌ (67), అభిషేక్‌ మోదీ (30), సుమిత్ర (65), మున్నీబాయి (72), ఆరుషి జైన్‌ (17), శీతల్‌ జైన్‌(37), ఇరాజ్‌(2), హర్షాలీ గుప్తా(7), రజని అగర్వాల్‌, అన్య మోదీ, పంకజ్‌ మోదీ, వర్ష మోదీ, ఇద్దిక్కి మోదీ, రిషభ్‌, ప్రథమ్‌‌ అగర్వాల్‌, ప్రాంశు అగర్వాల్‌ ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్