వంటగదిలో గాలి, వెలుతురు ఉండేలా చూడండి. చిన్నపిల్లలను అజాగ్రత్తగా వదలొద్దు. చెడిపోయిన గ్యాస్ ట్యూబ్లు వాడొద్దు. ISI మార్క్ ఉన్న కొత్త ట్యూబ్లు వాడండి. LPG ఉపయోగం తర్వాత రెగ్యులేటర్ ఆఫ్ చేయండి. గ్యాస్ లీకైతే రెగ్యులేటర్ తీసివేసి, ఎలక్ట్రికల్ స్విచ్లు ఆన్/ఆఫ్ చేయొద్దు. కిరోసిన్, డీజిల్, పెట్రోల్, అదనపు సిలిండర్లు వంటగదిలో ఉంచొద్దు. వంట చేసేటప్పుడు నూలు, సిఫ్రాన్ దుస్తులు ధరించండి.