హైపర్‌టెన్షన్‌ రావడానికి ప్రమాద కారకాలు ఇవే

76చూసినవారు
హైపర్‌టెన్షన్‌ రావడానికి ప్రమాద కారకాలు ఇవే
👉కారం, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం
👉మద్యం, ధూమపానం
👉మానసిక ఒత్తిడి, ఆందోళన, కోపం, భయం
👉కాల్షియం, పొటాషియం తక్కువ తీసుకోవడం
👉శారీరక వ్యాయామం లేకపోవడం
👉ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్
👉వంశపారంపర్య సిద్ధత.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్