కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఇవే

80చూసినవారు
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఇవే
కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. 64 లక్షల మందికి నెలకు రూ.4,000 పెన్షన్, దివ్యాంగులకు రూ.6,000, పూర్తి వైకల్యం ఉన్నవారికి రూ.10,000 అందిస్తోంది. తల్లికి వందనం ద్వారా విద్యార్థులకు రూ.15,000 సాయం, అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు ఆర్థిక సహాయం, దీపం పథకం ద్వారా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. మత్స్యకారులకు ఆర్థిక, సాంకేతిక సహాయం అందిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్