శాంటా మోనికాలోని బార్కర్ హ్యాంగర్‌లో క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల వేడుక ఫిబ్రవరి 8న జరిగింది. ఈ పోటీల్లో ఉత్తమ విదేశీ భాషా సిరీస్‌గా స్క్విడ్ గేమ్ 2, ఉత్తమ చిత్రంగా అనోరా, ఉత్తమ నటుడుగా డెమి మూర్, ఉత్తమ నటిగా కియేరన్ కుల్కిన్, ఉత్తమ సహాయ నటుడుగా కీరన్ కుల్కిన్, ఉత్తమ సహాయనటిగా జోయ్ సల్దానాకు అవార్డులు దక్కాయి. మన దేశం నుంచి పోటీలో నిలిచిన సిటడెల్, ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ అవార్డులను గెలుచుకోలేకపోయాయి.