వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదు: మంత్రి నాదెండ్ల మనోహర్

84చూసినవారు
వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదు: మంత్రి నాదెండ్ల మనోహర్
AP: మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర(95523 00009)లో రేషన్ కార్డుల సేవలు అందనున్నాయి. అయితే, పెళ్లైన వారు పాత రేషన్ కార్డు నుంచి విడిపోయి కొత్తదానికి అప్లై చేసుకోవడానికి మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. వాట్సాప్‌లో రైస్ కార్డుల జారీ, కార్డుల విభజన, అడ్రస్ మార్పు, కుటుంబ సభ్యుల చేర్పులు, తొలగింపులు, కార్డుల సరెండర్ వంటి సేవలు అందుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్