కొందరు ఖర్జూరాలను తింటే ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారు ఖర్జూరాలను ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీంతో బలహీనత, అలసట వస్తుంది. ఇంకా అధిక బరువు, ఊబకాయ సమస్యలతో బాధపడేవారు వీటిని తినడం వల్ల బరువు మరింత పెరిగే అవకాశం ఉంది. స్కిన్ అలెర్జీ, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు వీటిని తినడం వల్ల కళ్లలో దురద, కళ్లు ఎర్రబడటం, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు వస్తాయి.