సాక్షి సంతకానికని తీసుకెళ్లి.. పొలాన్ని రాసేసుకున్నారు!'

65చూసినవారు
సాక్షి సంతకానికని తీసుకెళ్లి.. పొలాన్ని రాసేసుకున్నారు!'
ఏపీలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సాక్షి సంతకానికని తీసుకెళ్లి రెండు ఎకరాల పొలాన్ని తన రాసుకున్న ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో వెలుగుచూసింది. వైసీపీ నేత తమ పొలం పక్కనే ఆయన భూమి కొన్నా అని, సాక్షి సంతకం పెట్టాలంటూ నమ్మించి అతని పేరిట రాయించేసుకున్నాడని మక్కువ మండలం సీబిల్లి గ్రామానికి చెందిన బాధితుడు దీసరి అప్పలస్వామి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్