రూ.3 కోట్లతో ప్రియురాలికి ఇల్లు కట్టిన దొంగ

52చూసినవారు
రూ.3 కోట్లతో ప్రియురాలికి ఇల్లు కట్టిన దొంగ
ప్రేమించిన అమ్మాయి కోసం ఏకంగా ఓ దొంగ రూ.3 కోట్లతో పెద్ద ఇల్లు కట్టించాడు. మహారాష్ట్ర సోలాపూర్‌కి చెందిన పంచాక్షర స్వామి(37) చిన్నప్పటి నుంచే దొంగతనాలు చేస్తున్నాడు. ఇలా కోట్ల విలువైన సంపదను కూడబెట్టాడు. ఈ క్రమంలో ఒక ప్రముఖ నటితో పరిచయం ఏర్పరుచుకుని, ఆమెతో ప్రేమ సంబంధాన్ని పెంచుకున్నాడు. ఆమె కోసం కోల్‌కతాలో ఈ ఇల్లుని కట్టించాడు. ఓ కేసులో బెంగళూరు పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా.. ఈ విషయాలు వెల్లడయ్యాయి.

సంబంధిత పోస్ట్