ఈ పక్షి రాళ్లను తింటుంది.. ఎందుకో తెలుసా?

82చూసినవారు
ఆస్ట్రిచ్ పక్షి రాళ్లను తింటుందనే విషయం చాాలా మందికి తెలియదు. వీటి పెంపకందారులు వీటికి రాళ్లను ఆహారంగా పెడతారు. ఈ పక్షికి నమిలేందుకు దంతాలు ఉండవు. కాబట్టి గ్యాస్ట్రోలిత్ అనే చిన్న రాళ్లను మింగేస్తాయి. వాటిని జీర్ణాశయంలో నిల్వ చేసుకుంటాయి. ఇవి తీసుకున్న ఆహారాన్ని ఆ రాళ్లు నుజ్జుగా చేసి శరీరానికి ఎక్కువ పోషకాలు అందేలా చేస్తాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్