భారత్‌తో తొలి వన్డేకు ఇంగ్లాండ్ తుది జట్టు ఇదే

71చూసినవారు
భారత్‌తో తొలి వన్డేకు ఇంగ్లాండ్ తుది జట్టు ఇదే
భారత్, ఇంగ్లాండ్ మధ్య ఫిబ్రవరి 6న నాగ్‌పూర్‌లో తొలి వన్డే మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఇంగ్లాండ్ ఒక రోజు ముందే తుది జట్టును ప్రకటించింది.
తొలి వన్డేకు ఇంగ్లాండ్ తుది జట్టు: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (WC), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (C), లియామ్ లివింగ్‌స్టన్, జాకబ్ బెతెల్, బ్రైడన్ కార్స్‌, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్.

సంబంధిత పోస్ట్