ఇండియాలో అతి చిన్న ట్రైన్ ఇదే.. ఎక్కడో తెలుసా?

67చూసినవారు
ఇండియాలో అతి చిన్న ట్రైన్ ఇదే.. ఎక్కడో తెలుసా?
ఇండియాలో కేవలం 3 బోగీలు మాత్రమే ఉన్న ట్రైన్ కూడా ఉంది. ఇది ఇండియాలోనే అతి చిన్న ప్యాసింజర్ రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. అదే కొచ్చిన్ హార్బర్ టెర్మినస్ నుంచి ఎర్నాకులం జంక్షన్ వరకు నడిచే మూడు బోగీల డెము రైలు. పచ్చని రంగులో చూడముచ్చటగా ఉండే ఈ డెము రైలులో 300 మంది కూర్చునే సీట్లు ఉన్నాయి. కానీ ఎక్కేవాళ్లే కరువయ్యారు. ప్రయాణికులు లేకపోవడంతో ఈ రైలును ఆపేస్తారేమోనని టాక్ నడుస్తోంది.

సంబంధిత పోస్ట్