తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్న ముగ్గురు అరెస్ట్

81చూసినవారు
తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్న ముగ్గురు అరెస్ట్
పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న ముజమ్మిల్ అహ్మద్, ఇష్ఫాక్ పండిట్, మునీర్ అహ్మద్ అనే ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను J&Kలోని కవూసా నర్బల్ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటమే కాకుండా, యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. వీరి నుండి తుపాకులు, బుల్లెట్లు, పిస్టల్, గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్