పూణెలో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక ఫొటోలను ఆమె క్లాస్‌మేట్లు అబ్బాయిలు ముగ్గురు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేశారు. దీనిపై ఆమె బాలిక పోక్స్ చట్టం కింద ఫిర్యాదు చేసింది. దీంతో హదప్‌సర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ముగ్గురు బాలుర(16)ను అరెస్ట్ చేశారు. ఏఐ ఆధారంగా బాలురు ఫొటోలను మార్పింగ్ చేసి ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారని పోలీసులు తెలిపారు.