బావిలో పడిన పులి, అడవి పంది (వీడియో)

65చూసినవారు
బావిలో పడిపోయిన పులి, అడవి పందిని అటవీశాఖ అధికారులు కాపాడారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సియోనిలో చోటు చేసుకుంది. పందిని వేటాడే క్రమంలో పులి, పంది బావిలో పడిపోయాయి. తమను కాపాడే వారి కోసం దీనంగా ఎదురుచూశాయి. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బావిలో ఓ పట్టి మంచాన్ని వేయడంతో వాటిపైకి అవి ఎక్కి కూర్చున్నాయి. అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన బోనులోకి వెళ్లాయి.

సంబంధిత పోస్ట్