చెవిరెడ్డికి ఒంగోలు పార్లమెంట్ బాధ్యతలు

1067చూసినవారు
చెవిరెడ్డికి ఒంగోలు పార్లమెంట్ బాధ్యతలు
రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత పార్టీ బలోపేతానికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్ పరిశీలన శుక్రవారం బాధ్యతలు అప్పగించారు. అత్యంత కీలకమైన పదవుల్లో ఒకటైన రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శితో పాటు ఒంగోలు బాధ్యతలు కూడా చెవిరెడ్డికి అప్పగించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్