శ్రీ సత‌్యమ‌్మ జాతర.. పట‌్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

55చూసినవారు
పాకాల పట్టణంలో సత‌్యమైన దేవత సత‌్యమ‌్మకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర‌్తి నాని మంగళవారం పట‌్టు వస‌్త‌్రాలను సమర‌్పించారు. సత‌్యమ‌్మ జాతరను పురస‌్కరించుకుని గ్రామస్తుల ఆహ్వానంతో ఆలయానికి చేరుకున్నారు. పూజా దర్యాలను పట్టు వస్త్రాలను అర్చకులకు అందించి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స‌్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలకు రక్షణగా గ్రామ దేవత సత్యమ్మ ఉంటారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్