చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌కు ప్రముఖులు, సంఘాలవారు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో కలుసుకున్న వీరు ఆయనకు బొకేలు అందించి, శాలువలతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.