చిత్తూరు: రిసోర్స్ పర్సన్ లకు దరఖాస్తుల ఆహ్వానం

83చూసినవారు
చిత్తూరు: రిసోర్స్ పర్సన్ లకు దరఖాస్తుల ఆహ్వానం
ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం కింద అర్హులైన అభ్యర్థులు రిసోర్స్ పర్సన్ లుగా పనిచేయుటకు 5వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం తెలిపారు. రాత పరీక్ష నిర్వహించి ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. డిగ్రీ చదివి 21-30 ఏళ్లలోపు యువత దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9963561755 నంబర్ ను సంప్రదించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్