చిత్తూరు: నీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి

82చూసినవారు
చిత్తూరు నగర ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన తాగునీటి కొళాయి కనెక్షన్లు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు అధికారుకు విజ్ఞప్తి చేశారు. శనివారం రంగాచారి వీధిలో కొత్తగా నిర్మిస్తున్న డ్రైనేజీలో మురికి నీరు చేరడంతో పరిశీలించారు. వెంటనే మురికినీటి నిల్వ లేకుండా తొలగించి, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. వేసవి నేపథ్యంలో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్