స్టైఫండరీ కేడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ల దేహ దారుడ్య మరియు సామర్థ్య పరీక్షలు చిత్తూరు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్ మైదానంలో శుక్రవారం నాలుగవ రోజు కూడా పకడ్బంధీగా కొనసాగాయి. 495 మంది అభ్యర్థులకు గాను 283 మంది హాజరు వీరిలో 81 మంది తదుపరి వ్రాత పరీక్షకు అర్హత సాధించారు.