చిత్తూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శంకర్ నాయుడు ఎన్నికయ్యారు. వారి గెలుపుతో శుక్రవారం న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. ఎన్నికైన పేరులు. జి. భూప్రశ్శన-వైస్ ప్రెసిడెంట్, సి. సురేష్ రెడ్డి -సెక్రెటరీ, ఏస్. ఆనందం- ట్రెజరర్, ఏం. రవిచంద్రన్- లైబ్రేరియన్, రాజచంద్ర యాదవ్ - కల్చరల్ సెక్రెటరీ అని అధికారులు తెలిపారు.