చిత్తూరు: జేసీబీ, ట్యాంకర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

50చూసినవారు
చిత్తూరు: జేసీబీ, ట్యాంకర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే
చిత్తూరు నగర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు నగరపాలక సంస్థ కృషి చేస్తుందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు. శనివారం స్థానిక పీసీఆర్ కళాశాల రోడ్డులో చిత్తూరు నగరపాలక సంస్థకు చెందిన నూతన జేసీబీ, మూడు ట్యాంకర్లను ఎమ్మెల్యే ప్రారంభించారుఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో పౌరులకు పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వీధిలైట్లు, రోడ్ల నిర్వహణకు సంబంధించి మెరుగైన సేవలు అందించాలాన్నారు.

సంబంధిత పోస్ట్