ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చిత్తూరు ఎమ్మెల్యే

80చూసినవారు
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చిత్తూరు ఎమ్మెల్యే
చిత్తూరు ఇంటర్ విద్యార్థులు ఆరోగ్యవంతమైన విద్యాభ్యాసం సాగించాలనే ఉద్దేశంతో, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచన ఫలితంగానే నేడు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం" ను శనివారం రూరల్ మండలం బిఎన్ఆర్ పేట జూనియర్ కళాశాల, పీసీఆర్ జూనియర్ కళాశాలలో ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్