ఈ నెల 10వ నుండి జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమము నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా సచివాలయములో జాతీయ నులిపురుగల నిర్మూలన కార్యక్రమానికి సంబందించిన గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. పిల్లల ఆరోగ్యం కోసం నులిపురుగుల నుంచి వారికి రక్షణ కల్పించేందుకే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు