చిత్తూరు: సమస్యను పరిష్కరించిన కూటమి ప్రభుత్వం

53చూసినవారు
శాంతిపురం మండలం రాళ్ల బుదుగురు పంచాయతీకి చెందిన గొల్లపల్లి గ్రామంలో ఇదివరకు రోడ్డుపై నీళ్లు నిల్వ ఉండేదని గ్రామస్తులు తెలియజేశారు. దీనిపై వెంటనే టీడీపీ యూనిట్ ఇన్చార్జి అయిన ఆర్ఎస్ మణి స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. ఆర్ఎస్ మణికి, కూటమి ప్రభుత్వానికి గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామానికి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్