చిత్తూరు బీజేపీ మండల నూతన కమిటీ ఎన్నిక

72చూసినవారు
చిత్తూరు బీజేపీ మండల నూతన కమిటీ ఎన్నిక
చిత్తూరు బీజేపీ జిల్లా కార్యాలయంలో మండల కార్యవర్గ సమావేశం మండలాధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర నాయుడు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొని మండల కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల ప్రధాన కార్య దర్శులుగా ఎలుమలై, ఆనంద్, ప్రసన్న, కుమార్, బాలాజీ, మండల ఉపాధ్యక్షులుగా గుణశేఖర్, లహరి, ఓంకార్, గణేశ్, ఉమాపతి, తదితరులను ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్