నిల్వ నీటిలో దోమలార్వాల నియంత్రణకు గంబూసియా చేప పిల్లలు

83చూసినవారు
నిల్వ నీటిలో దోమలార్వాల నియంత్రణకు గంబూసియా చేప పిల్లలు
చిత్తూరు స్టాఫ్ డయేరియా కాంపెయిన్ -2024, సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలో భాగంగా గురువారం నిల్వ నీటిలో దోమల లార్వాల నియంత్రణకు గంబూసియా చేపల పిల్లలను వదిలారు. నగర కమిషనర్ డా. జె అరుణ ఆదేశాల మేరకు నగరపాలక పరిధిలోని చెరువులు, లోతట్టు ప్రాంతాల్లోని నిల్వ నీటిలో గురువారం లక్షకు పైగా గంబోసియా చేప పిల్లలను వదిలారు. ఈ చేపలు నీటిలోని దోమ లార్వాలను మాత్రమే తిని జీవిస్తాయి.

సంబంధిత పోస్ట్