ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచి దేశంలోనే రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టడంతో పాటు రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర గా మార్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యంగా భావించి కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నారని 32వ డివిజన్ జనసేన పార్టీ కార్పోరేటర్ పూర్ణచంద్రరావు, తెలుగుదేశం చిత్తూరు పార్లమెంట్ కార్యదర్శి బెల్లం సతీష్, హేమావతిలు శనివారం పేర్కొన్నారు.