వాహనదారులు నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే చర్యలు తప్పవని గంగాధర నెల్లూరు సిఐ శ్రీనివాసంతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ నూతన సంవత్సరం నుంచి రోడ్డు భద్రత నియమాల అమలపై మరింత దృష్టి సారిస్తున్నామన్నారు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని అధికారి తెలియజేశారు. వాహనాల్లో ప్రయాణించేవాళ్లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు.