జీడి నెల్లూరు: కార్వేటి నగరంలో ప్రపంచ హైపర్ టెన్షన్ దినోత్సవం

81చూసినవారు
జీడి నెల్లూరు: కార్వేటి నగరంలో ప్రపంచ హైపర్ టెన్షన్ దినోత్సవం
జీడి నెల్లూరు నియోజక వర్గం, కార్వేటి నగరం మండలం, కత్తిరి పల్లి పీహెచ్సీలో శనివారం ప్రపంచ హైపర్ టెన్షన్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చే రోగుల కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా తగినంత నీటిని తీసుకుంటే హైపర్ టెన్షన్ నివారించవచ్చునని తెలిపారు. అంతేకాకుండా మంచి ఆహార నియమాలను అలవర్చుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్