కార్వేటినగరం: మధ్యాహ్నం బోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

77చూసినవారు
కార్వేటినగరం: మధ్యాహ్నం బోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం రాజకుమార స్వామి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే థామస్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళశాలలో చదివే విద్యార్థులకు ఉచితమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్