కార్వేటినగరం: సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

51చూసినవారు
కార్వేటినగరం: సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
ఈనెల 11న జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ను సన్మానించనున్నట్లు జనసేన నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం కార్వేటినగరం మండల కేంద్రంలోని జనసేన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేని ప్రభుత్వ విప్ గా నియమించిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. సన్మానకార్యక్రమం నిర్విస్తున్నట్లు ఎస్ ఆర్ పురం మండలంలోని పుల్లూరులో కార్యక్రమం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్