జీడి నెల్లూరు: నియోజకవర్గంలో నమోదైన వర్షపాత వివరాలు

82చూసినవారు
జీడి నెల్లూరు: నియోజకవర్గంలో నమోదైన వర్షపాత వివరాలు
చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన వర్షపాత వివరాలను చూసినట్లయితే గంగాధర నెల్లూరు 18.2 మిల్లీమీటర్లు, వెదురు కుప్పం 90.2, పెనుమూరు 11.0, ఎస్ఆర్ పురం 41.0, కార్వేటినగరం 16.2 పాలసముద్రం 2.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా వెదురుకుప్పం మండలంలో వర్షపాతం నమోదయిందన్నారు.

సంబంధిత పోస్ట్