చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తరలిన పులిచెర్ల టిడిపి నాయకులు

76చూసినవారు
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తరలిన పులిచెర్ల టిడిపి నాయకులు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పులిచెర్ల మండల టిడిపి నాయకులు మంగళవారం భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పులిచెర్లలో టిడిపి నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ధనుంజయ నాయుడు, గోపి నాయుడు, పరంధామనాయుడు తదితరులు వెళ్లారు.

సంబంధిత పోస్ట్