ఎస్ఆర్ పురం: ఆయన మృతి పార్టీకి తీరనిలోటు

65చూసినవారు
ఎస్ఆర్ పురం: ఆయన మృతి పార్టీకి తీరనిలోటు
వైసీపీ సీనియర్ నాయకుడు సంపంగి మృతి పార్టీకి తీరని లోటని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, వైసీపీ చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు జీడి నెల్లూరు నియోజక వర్గం, ఎస్ఆర్ పురం, కొత్త మిట్టపల్లిలో ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు. మృతుడి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.

సంబంధిత పోస్ట్