టీడీపీ కార్యాలయంలో బాలయ్యబాబు జన్మదిన వేడుకలు

58చూసినవారు
టీడీపీ కార్యాలయంలో బాలయ్యబాబు జన్మదిన వేడుకలు
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో
జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయ ఇన్చార్జ్ మల్లి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. ఈ వేడుకలకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కూటమి నాయకులు హాజరుకావాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్