మల్లాంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు

69చూసినవారు
మల్లాంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు
చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ వల్లి దేవసేన సమేత స్వయంభు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 13 వ తేది నుండి 24 వ తేది వరకు అంగరంగ వైభవంగా జరగుతాయని ఆలయ కమిటీ ఛైర్మన్ కామిరెడ్డి మునిశేఖర్ రెడ్డి తెలిపారు. భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు అయ్యి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరారు.

సంబంధిత పోస్ట్