ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణ

76చూసినవారు
ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణ
ఏపీటీఎఫ్ ఆవిర్భవించి 80 ఏళ్లు పూర్తైన సందర్భంగా అక్టోబర్లో విజయనగరంలో జరిగే 80 వసంతాల వేడుకలు, 20వ వైజ్ఞానిక మహాసభలను విజయవంతం చేయాలని ఆ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, చిరంజీవి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఆదివారం గూడూరులో 80 వసంతాల పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 80 వసంతాలు పూర్తి చేసుకున్న సంస్థ ఏపిటిఎఫ్ మాత్రమేనన్నారు.

సంబంధిత పోస్ట్