తిరుపతి కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ

53చూసినవారు
తిరుపతి కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ
తిరుపతి జిల్లా కలెక్టర్ ను సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు నెలవల విజయశ్రీ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం సూళ్లూరుపేట నియోజకవర్గం కి సంబంధించి పలు అభివృద్ధి అంశాలను చర్చించారు. ఆమె వెంట నియోజకవర్గ ఇన్చార్జి నెలవల సుబ్రమణ్యం, నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ 786 రఫీ, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్