వైసీపి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ.

85చూసినవారు
వైసీపి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ.
ఆత్మకూరు నియోజకవర్గ వైసీపి నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ సమావేశాన్ని బుధవారం మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలోని శ్రీధర్ గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ వైసీపి నాయకులు ఎవరు అధైర్యపడవద్దు అని అందరం కలసికట్టుగా అహర్నిశలు పని చేస్తే తిరిగి అధికారంలోకి వస్తాము అని తెలిపారు.

సంబంధిత పోస్ట్