మాజీ ముఖ్యమంత్రిని కలిసిన నేదురుమల్లి.

65చూసినవారు
మాజీ ముఖ్యమంత్రిని కలిసిన నేదురుమల్లి.
వైసీపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరుపతి జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి జిల్లాకు సంబంధించిన తాజా రాజకీయ పరిస్థితులు, వైసీపీ కార్యకర్తలు, నాయకుల పై జరుగుతున్న దాడుల గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్