క్లబ్ సేవలకు సహకరించిన సభ్యులకు కృతజ్ఞతలు

74చూసినవారు
క్లబ్ సేవలకు సహకరించిన సభ్యులకు కృతజ్ఞతలు
గూడూరు రోటరీ క్లబ్ జోన్ పరిధిలో ఏడాదిపాటు ఆ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ గా సేవలందించేలా సహకరించిన సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ మయూరి శ్యామ్ యాదవ్ అన్నారు. ఆదివారం ఆయన గూడూరులోని క్లబ్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2023-24 కు గాను అసిస్టెంట్ గవర్నర్ గా చేపట్టిన కార్యక్రమాలకు రెట్టింపు ఉత్సాహంతో సేవ చేసేందుకు సిద్ధమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్