కుప్పం నర్సింగ్ కళాశాలలో ఘనంగా వార్షిక క్రీడోత్సవాలు

50చూసినవారు
కుప్పం నర్సింగ్ కళాశాలలో ఘనంగా వార్షిక క్రీడోత్సవాలు
కుప్పం నర్సింగ్ కళాశాలలో ఘనంగా వార్షిక క్రీడోత్సవాలను నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ ఉత్సవాలను బీసీఎన్ కళాశాల చైర్మన్ బీసీ నాగరాజు ప్రారంభించి ప్రసంగించారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటమిలను సమానంగా స్వీకరించాలని సూచించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్