కుప్పం: గంగమ్మ జాతర సందర్భంగా అన్నదానం

84చూసినవారు
కుప్పం తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా శుక్రవారం సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కడ పీడీ వికాస్ మర్మత్ అన్నం వడ్డించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్