బ్యాంకు ఆధారిత స్వయం ఉపాధి పథకాల ద్వారా బి. సి, కాపు, ఈబీసీ, రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ వారికి లోన్ కొరకు obmms. ap. gov. in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని కుప్పం ఎంపీడీవో సాయి లహరి సోమవారం పేర్కొన్నారు. అర్హత ఉన్న వారు ఫిబ్రవరి 7వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని ఎంపీడీవో స్పష్టం చేశారు.