కుప్పం: ఆన్లైన్ మోసాల పై అప్రమత్తంగా ఉండాలి

61చూసినవారు
కుప్పం: ఆన్లైన్ మోసాల పై అప్రమత్తంగా ఉండాలి
ఆన్ లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కుప్పం అదనపు జూనియర్ సివిల్ జడ్జి వరుణ్ తేజ్ సూచించారు. కుప్పం షాహి ఎక్స్పోర్ట్ లో లీగల్ అవేర్నెస్ క్యాంప్ శుక్రవారం నిర్వహించారు. ఎంతోమంది ప్రైవేట్ వ్యక్తులు, మొబైల్ యాప్లలో లోన్లు తీసుకుని మోసపోతున్నారని చెప్పారు. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. మహిళలు పనిచేసే చోట్ల లైంగిక వేధింపులు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్