కుప్పం: సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన

85చూసినవారు
కుప్పంలో ఈ నెల 6, 7 తేదీల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ సుమిత్ కుమార్, జేసీ విద్యాధరి, ఎస్పీ మణికంఠ, ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ పరిశీలించారు. ఆర్ అండ్ బీ అతిథి గృహంలో కలెక్టర్ సుమిత్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. హెలిప్యాడ్, స్టేడియం, ద్రావిడ వర్సిటీలను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్