కుప్పం: గంగమ్మను దర్శించుకున్న జిల్లా జడ్పీ చైర్మన్

71చూసినవారు
కుప్పం: గంగమ్మను దర్శించుకున్న జిల్లా జడ్పీ చైర్మన్
కుప్పంలో వెలసిన తిరుపతి గంగమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా జడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు ఆదివారం తిరుపతి గంగమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు జడ్పీ చైర్మన్ కు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి, సత్కరించారు. భూదానానికి జడ్పీ చైర్మన్ విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో శాంతిపురం జడ్పీటీసీ శ్రీనివాసులు, పలువురు వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్